ఉగ్రవాద నేపధ్యంలో జింకా అరుణోదయ సినిమా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జింకా హరీష్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తుపాకి చిత్రం ఈ నెల 14న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్క్రిప్ట్ పూజా కార్యక్రమాన్ని తెలంగాణ రాజకీయ జె.ఎ.సి. ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ గొట్టిపర్తి భాస్కర గౌడ్ నిర్వహించారు. డిసెంబర్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఛత్తీస్ ఘడ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేయనున్నారు.