ప్రేమించుకుందా రా, ప్రేమంటే ఇదేరా, లక్ష్మీనరసింహా వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ 4 ఎవర్. ఎస్.వి.కె సమర్పణలో లాఫింగ్ వాటర్స్ ఎంటర్ టైన్ మెట్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. న్యూజిలాండ్ షెడ్యూల్ తో 75 శాతం చిత్రం పూర్తయింది. హైదరాబాద్, ముంబైల్లో జరిగిన షెడ్యూల్స్ తో చిత్ర నిర్మాణం పూర్తయింది. ఢిల్లీ బెల్లి ఫేం రామ్ సంపత్ ఈ చిత్రం కోసం సంగీతమందించాడు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్గ లో నటించడం విశేషం. ద్రాక్ష తోటల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు 400 మంది అమ్మాయిలకు స్క్రీన్ టెస్ట్ చేశాక మృదుల అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మృదుల ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు హిందీ సినిమాల్లో నటించింది. రణదీప్ హీరోగా పరిచయమౌతున్నాడు. కెనడాకు చెందిన జైనన్ విన్సెంట్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేశాడు. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసి, వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Deepika Padukone Item Song In Love 4 Ever
Posted by
Anonymous
on 1:00 AM
0
comments

0 comments
Leave a Reply